Stock Market: కుప్పకూలిన మార్కెట్లు… ఐటీకి భారీ దెబ్బ.! 9 d ago

featured-image

8K News-24/02/2026 భారతీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1,068 పాయింట్లు పడిపోయి 82,225 వద్ద, నిఫ్టీ 25,424 వద్ద స్థిరపడింది. ఐటీ సూచీ 4% పైగా క్షీణించింది. ఎక్కువ షేర్లు నష్టాల్లోనే ముగియగా, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా బలహీనంగా క్లోజ్ అయ్యాయి.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD